అ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. కెరీర్ ఆరంభం నుంచి హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మొదటి నుంచి కూడా లవ్ స్టోరీస్ ను ఎంచుకుంటున్న ఈ అమ్మడుకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. సోషల్ మీడియా ఎప్పుడూ యక్టీవ్ గా ఉంటూ చిన్ననాటి జ్ఞాపకాలను, తన షూటింగ్ విశేషాలను అభిమానులతో పంచుకునే ఈ అమ్మడు క్రిస్మస్ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్ క్యూట్ స్మైల్ తో దివి నుంచి వచ్చిన తారలా మెరిసింది.