మలయాళ నటి ఆర్య పార్వతి…లేటుగా అక్క అయింది. ఎందుకంటే ఆమె తల్లి మరోసారి తల్లి అయింది. కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది కదా..! ఏం లేదండి..! 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ఆర్య పార్వతి.. స్వయంగా ప్రకటించింది. తాను అక్కను అయ్యానంటూ మురిసిపోయింది. తాజాగా ఆర్య పార్వతి.. తన తల్లి లేటు వయసులో బిడ్డ కనడంపై స్పందించింది.
మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం నాకు మా నాన్న ద్వారానే తెలిసింది. అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భవతి. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అవును.. 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడంతో.. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.
షాక్ అయ్యాను అనే కంటే ఆశ్చర్యపోయాను అని చెప్పాలి. 47 ఏళ్ల వయసులో తల్లి గర్భవతి అయ్యిందంటే అది ఇబ్బంది పెట్టే విషయమే అని తెలుసు. నాకు తెలిసే సమయానికి అమ్మ 8 నెలల గర్భవతిగా ఉంది. తనకే ఈ విషయం 7వ నెలలో తెలిసింది.
అయితే నాతో ఈ విషయం చెప్పేందుకు అమ్మ-నాన్న ఇబ్బంది పడ్డారట. ఇది చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానోనని భయపడ్డారట. అందుకే కొంతకాలం ఈ విషయాన్ని నా దగ్గర దాచారు అని పేర్కొంది. నాన్న ఈ విషయం చెప్పిన తర్వాత తాను వెళ్లి నేను అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చాను చెప్పింది.
నిజానికి నేను ఎంతోకాలం దీని కోసమే ఎదురు చూశాను. నేనెందుకు సిగ్గుపడతాను అని అమ్మతో చెప్పాను. మలయాళ నటి ఆర్య పార్వతి.. తన తల్లి కారణంగా ఇటీవలే వార్తల్లో నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ఆర్య పార్వతి.. స్వయంగా ప్రకటించింది. తాను అక్కను అయ్యనంటూ మురిసిపోయింది. తాజాగా ఆర్య పార్వతి.. తన తల్లి లేటు వయసులో బిడ్డ కనడంపై స్పందించింది.
ఏమందంటే? మలయాళ నటి ఆర్య పార్వతి.. తన తల్లి కారణంగా ఇటీవలే వార్తల్లో నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ఆర్య పార్వతి.. స్వయంగా ప్రకటించింది. తాను అక్కను అయ్యనంటూ మురిసిపోయింది. తాజాగా ఆర్య పార్వతి.. తన తల్లి లేటు వయసులో బిడ్డ కనడంపై స్పందించింది.
మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం నాకు మా నాన్న ద్వారానే తెలిసింది. అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భవతి. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అవును.. 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడంతో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.
షాక్ అయ్యాను అనే కంటే ఆశ్చర్యపోయాను అని చెప్పాలి. 47 ఏళ్ల వయసులో తల్లి గర్భవతి అయ్యిందంటే అది ఇబ్బంది పెట్టే విషయమే అని తెలుసు. నాకు తెలిసే సమయానికి అమ్మ 8 నెలల గర్భవతిగా ఉంది. తనకే ఈ విషయం ఏడో నెలలో తెలిసిందట.
అయితే నాతో ఈ విషయం చెప్పేందుకు అమ్మ, నాన్న ఇబ్బంది పడ్డారట. ఇది చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానోనని భయపడ్డారట. అందుకే కొంతకాలం ఈ విషయాన్ని నా దగ్గర దాచారట.
నాన్న ఈ విషయం చెప్పిన తర్వాత తాను వెళ్లి నేను అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చాను. నిజానికి నేను ఎంతోకాలం దీని కోసమే ఎదురు చూశాను. నేనెందుకు సిగ్గుపడతాను అని అమ్మతో చెప్పాను.