అంతకు ముందు ఆ తరువాత చిత్రంతో నటిగా పరిచయమైన బామ ఈష రెబ్బ. ఈ అమ్మడు మొదటి చిత్రమే బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించటంతో పాటు దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది. ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ!, అరవింద సమేత చిత్రాల్లో నటించింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తెగ ఫోటో షూట్ లు చేస్తుంటుంది ఈషా.
Advertisements