అందం, అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ నిలదొక్కుకోలేకపోతున్న హీరోయిన్ మెహ్రీన్. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికి హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా నిరాశ పరిచింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఫోటో షూట్ లతో నెట్టింట్లో హడావిడి చేస్తుంది.
Advertisements