డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈడీ విచారణకు ముమైత్ ఖాన్ హాజరయ్యారు. మనీలాండరింగ్, అకౌంట్ స్టేట్మెంట్ లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముమైత్ ఖాన్ ను అధికారులు విచారించనున్నారు.
గతంలో కూడా ముమైత్ ఖాన్ ఈడీ అధికారులు ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ విచారణలో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, నవదీప్ విచారణకు హాజరయ్యారు. తర్వాత తరుణ్, తనిష్ కూడా విచారణకు హాజరు కానున్నారు.