RX100 సినిమాతో యూత్ మనసులు కొల్లగొట్టి తన అందచందాలతో మెప్పించిన బామ పాయల్ రాజ్ పుత్. RX100 సినిమా తో హిట్ కొట్టిన తరువాత ఈ అమ్మడు ఇటీవల విక్టరీ వెంకటేష్ , నాగచైతన్యలు హీరోలుగా నటించిన వెంకీ మామ సినిమాలో నటించింది. వెంకీ మామ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించటంతో సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది పాయల్. అయితే తాజాగా ఈ అమ్మడు తెగ ఫోటో షూట్ లు చేసేస్తోంది. దానికి సంబందించిన ఫొటోలన కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. పాయల్ ఫోటోలను చుసిన నెటిజన్లు ఆమెపై ఇస్తానని కామెంట్స్ రూపంలో చెప్పుకుంటున్నారు.