మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుని విమర్శకులను సైతం మెప్పించింది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికి అనుకున్నంత రేంజ్ లో హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ప్రస్తుతం యూత్ కి మతులు పోగొట్టే విదంగా అందాలను ఆరబోస్తూ తెగ ఫోటో షూట్ లు చేస్తుంది.
Advertisements