లెజెండ్ సినిమాలో బాలయ్య సరసన నటించి తెలుగు లో మంచి హిట్ అందుకున్న సుందరి రాధికా ఆప్టే. లెజెండ్, లయన్ సినిమా లో బాలయ్య సరసన నటించిన విజయాలు అందుకున్నప్పటికీ టాలీవుడ్ లో అమ్మడికి అవకాశాలు రాలేదు. అక్కడితో బాలీవుడ్ కి పరిమితం అయ్యింది. ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో లను షేర్ చేస్తూ నెట్టింట్లో హంగామా చేస్తుంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. రాధికా పెట్టిన ఫోటో లకు నెటిజన్లకు మతులు పోగొడుతుంది.