వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ రకుల్. తన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గీలుచుకున్న ఈ అమ్మడు వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గటంతో అటు కోలీవుడ్, బాలీవుడ్ వైపు కూడా అడుగులేస్తోంది. ఈ మధ్య సినిమాలు లేక ఈ అమ్మడు తెగ ఫోటో షూట్ లు చేస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్ లతో తన అందాలను చూపిస్తూ రకరకాల స్టిల్స్ తో వయ్యారాలు వలకబోస్తుంది.
Advertisements