టాలీవుడ్ అందాల తార సమంతను ఫాలో అవుతోంది రకుల్ ప్రీత్ సింగ్. తన చేతిలో సినిమాలు ఉండగానే… వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పిన సమంత మాదిరిగానే రకుల్ కూడా వెబ్ సిరీస్‌ల్లో నటించాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటికే సమంతతో పాటు తమన్నా కూడా పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.
ప్రభాస్ లో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందా..?
వెబ్ సిరీస్ కోసం చాలా ఆఫర్స్ వస్తున్నాయి. నాకు నటించాలనే ఉంది. కానీ కథలో ఏదైనా కొత్తదనం అనిపించినప్పుడే ఒప్పుకుంటా. సినిమాల్లో చేయలేని పాత్రలు వెబ్ సిరీస్‌లో చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా నటన పరిధిని విస్తరించే అవకాశం ఉంటుందని వెబ్ సిరీస్‌పై తన అభిప్రాయాన్ని చెప్పింది ఈ భామ.
ఇలా అయితే మీ ఫోన్ హ్యక్ అయినట్లే !
రకుల్‌కు ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవటంతో తమిళ్‌పై దృష్టిపెట్టింది. కమల్‌హసన్ నటిస్తోన్న భారతీయుడు-2, బాలీవుడ్‌లో జాన్ అబ్రహం పక్కన ఎటాక్ తో పాటు నితిన్ హీరోగా వస్తున్న ఓ తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది.
Advertisements
అబద్దాల అనసూయ…నెటిజన్స్ ఫైర్ ?