శ్రీనివాస్ అవసరాల దర్శకతవంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అయిన బ్యూటీ రాశికన్నా. మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించటమే కాకుండా విమర్శకులను సైతం మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో మెల్లగా మొదలు పెట్టిన ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడు మంచి జోష్ మీద ఉంది. వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. ఒకవైపు సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతూ మరో వైపు ఫోటో షూట్లలో కూడా యాక్టీవ్ గా ను ఉంటుంది. తాజాగా రాశి చేసిన ఫోటో షూట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
Advertisements