ఊహలు గుసగుస లాడే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ రాశికన్నా. కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్న రాశి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. ఇటీవల రిలీజ్ అయిన వెంకీ మామ, ప్రతిరోజు పండగే సినిమాల సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు నెట్టింట్లో కూడా హల్ చల్ చేస్తుంది.
తాజాగా రాశికన్నా సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. క్యూట్ గా ఎక్సప్రెషన్ పెడుతూ రకరకాల ఫోజులిస్తూ రాశి పోస్ట్ చేసిన ఫోటోలు చుసిన నెటిజన్లు రాశీఖన్నాను పొగడ్తలతో ముంచుతున్నారు.