చలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గీత గోవిందం హిట్ తో డైరెక్టర్ గా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది ఈ అమ్మడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఎప్పుడూ సోషల్ మీడియా లో చలాకీగా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫొటోస్ నీ పోస్ట్ చేసింది.
Advertisements