వెళ్లవయ్యా… వెళ్లు అంటూ… హీరో నితిన్‌తో నటించిన సదా, నితిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేకపోవటంతో లూప్‌పోల్‌లోకి వెళ్లిపోయింది. తాజాగా ఆమె టార్చ్‌లైట్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో సదా కూడా స్కిన్ షో చేసిందని తెలుస్తోండగా, ట్రైలర్‌లో సదా డైలాగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. యూత్ ఈ ట్రైలర్‌ను చూడటానికి పోటీపడుతున్నారు. ట్రైలర్ ను చూస్తుంటే బలమైన కథతో… దర్శకుడు అబ్దుల్ మజిత్ వస్తున్నారు. 1990 లో ఆంధ్ర తమిళనాడు హైవే లో వేశ్య నిజజీవిత ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.