అతి తక్కువ కాలంలో బాలీవుడ్‌లో తన మార్క్ చూపించిన అందాల బొమ్మ సోనాక్షి సిన్హా. ఎప్పుడు సినిమాలతో బిజీ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బామ సరికొత్త లుక్ తో పెట్టిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సాంప్రదాయంగా చీర కట్టుకుని వయ్యారంగా నిలుచుని ఉన్న ఫొటోస్ తో పాటు, మరి కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది.