సినీ ఇండస్ట్రీ గురించి తెలిసిన వారికి శ్రీరెడ్డి సుపరిచితురాలే. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి ఆ తర్వాత కూడా ఎదో ఒక ఇష్యూ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్ లు పెడుతూ… బూతులు తిడుతూ హాట్ టాపిక్ గా మారే శ్రీరెడ్డి… ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆంటీలు మీ భర్తలతో సుఖపడలేకపోతున్నారా !! పురుషాంగం చిన్నగా ఉందా అయితే ఈ జ్యూస్ తాగించండి… ఖచ్చితంగా మీరు సుఖపడతారు అంటూ పచ్చిగా సూచనలిచ్చేసింది.
జ్యూస్ పేరు మాత్రమే కాదు తయారు చేసేందుకు ఏం కావాలో కూడా చూపించింది. అరటి పండు,తేనే ,డ్రై ఫ్రూప్ట్స్ మిల్క్ పౌడర్ , బూస్ట్ , మిల్క్, వాటర్ కావాలని ఆ తరువాత వాటన్నింటిని మిక్స్ చేసి తాగితే మీరు మీ బెడ్ పై ఎనర్జీ గా ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.