శ్రీ రెడ్డి పేరు చెప్తే తెలియని సినీ అభిమానులు ఉండరు. కాంట్రవర్శీ ఎక్కడ ఉన్న శ్రీరెడ్డి అక్కడ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీ మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలిచే ఈ అమ్మడు మరో సారి సంచలనం సృష్టించింది. నా ఫస్ట్ ఎక్కడ జరిగిందో తెలుసా అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఇటీవల నానక్ రామ్ గూడాలో ఉన్న రామానాయుడు స్టూడియో మూసేసి సురేష్ బాబు ప్లాట్స్ చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి స్పందించి. ‘నాకు అభిరామ్ కు ఎక్కడ ఫస్ట్ నైట్ జరిగిందో ఆ రామానాయుడు స్టూడియో కనుమరుగవ్వనుంది’ అంటూ పోస్ట్ చేసింది. దీనితో శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Advertisements
గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించి నన్ను వాడుకున్నారంటూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.