నటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో హీరోయిన్ అక్కగా,వదిన గా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సురేఖవాణి తన కూతురు సుప్రీత తో కలిసి రీల్స్ చేస్తూ షేర్ చేస్తోంది.
అందులో రకరకాల పాటలకు డాన్సు చేస్తూ పొట్టి పొట్టి బట్టలతో హంగామా చేస్తోంది. అయితే నెటిజన్లు ఇదే విషయంమై ఆమెపై ఎప్పటి నుంచో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా ఇప్పుడు మరోసారి సురేఖవాణిపై విమర్శలు ఎక్కువయ్యాయి.
ఎన్టీఆర్ లాంటి నేత మళ్లీ రాకపోవచ్చు!!
ఇటీవల సురేఖవాణి ట్రెండీ డ్రెస్ లో ఓ రీల్ చేసింది. అందులో తెలుసా తెలుసా ప్రేమించానని సాంగ్ కి డాన్స్ చేసింది. అయితే ఈ వీడియో తక్కువ టైంలోనే వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై కొంత నెటిజన్లు బాగుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
భార్యలు లేనప్పుడు భర్తలు ఏ పని చెయ్యటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలుసా ?
సురేఖ వాణి ఆంటీ అంటూ సంబోధిస్తూ… మీ అమ్మాయి పెళ్లి అయ్యేవరకు ఇలాంటివి కాస్త తగ్గించుకోండి. లేకపోతే వచ్చేవాడు మీ అమ్మాయిని కాకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఈ వయసులో నీకు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కామెంట్ పై సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి.