• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పాపం….తాప్సి కష్టాలు !!

Published on : January 28, 2021 at 4:08 pm

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది తాప్సి. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

మరోవైపు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ లో కూడా నటిస్తోంది. శభాష్ మిథూ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రికెటర్ గా కనిపించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది తాప్సి. కోచ్ పర్యవేక్షణలో నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ కష్టపడుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

And romance with the bat n the ball has begun….
long way to go but a good start is half job done 🙂
This is going to be another milestone of sorts….
For our captain cool @M_Raj03 and all her #WomenInBlue 🏏 🇮🇳 #ShabaashMithu @rahuldholakia @AndhareAjit @Viacom18Studios pic.twitter.com/8ZK5yNfGZK

— taapsee pannu (@taapsee) January 27, 2021

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పుష్ప షూటింగ్ అప్డేట్ లీక్ చేసిన జానీ మాస్ట‌ర్

పుష్ప షూటింగ్ అప్డేట్ లీక్ చేసిన జానీ మాస్ట‌ర్

నాని రిజెక్ట్ చేసిన క‌థ‌ను ఓకే చేసిన వైష్ణ‌వ్ తేజ్

నాని రిజెక్ట్ చేసిన క‌థ‌ను ఓకే చేసిన వైష్ణ‌వ్ తేజ్

sukumar

సుకుమార్ పంట పండించిన ఉప్పెన‌

రంగ్ దే నుండి సెకండ్ సాంగ్- బ‌స్టాండే... బ‌స్టాండే...

రంగ్ దే నుండి సెకండ్ సాంగ్- బ‌స్టాండే… బ‌స్టాండే…

గాలి సంప‌త్ ట్రైల‌ర్

గాలి సంప‌త్ ట్రైల‌ర్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

Dasoju Srvan

ఆలుగ‌డ్డ‌ల ఆకు రౌడీ త‌ల‌సాని అంటూ దాసోజు శ్ర‌వ‌ణ్ తీవ్ర వ్యాఖ్య‌లు

టీటీడీ బోర్డు మీటింగ్- కొత్త నిర్ణ‌యాలివే

టీటీడీ బోర్డు మీటింగ్- కొత్త నిర్ణ‌యాలివే

జ‌ట్టు నుండి బుమ్రా ఔట్- ఇదీ విష‌యం

జ‌ట్టు నుండి బుమ్రా ఔట్- ఇదీ విష‌యం

సాగర్ ఉప‌ ఎన్నిక‌- బీజేపీ టికెట్ ఎవ‌రికో?

సాగర్ ఉప‌ ఎన్నిక‌- బీజేపీ టికెట్ ఎవ‌రికో?

కరోనా వ్యాక్సిన్ ధ‌ర 500రూపాయ‌ల లోపే...?

కరోనా వ్యాక్సిన్ ధ‌ర 500రూపాయ‌ల లోపే…?

uttam kumar reddy

ప్రభుత్వ ప్రమేయంతోనే హత్యలు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)