టవల్ జాగ్రత్త ఆదా... - Tolivelugu

టవల్ జాగ్రత్త ఆదా…

హార్ట్ ఎటాక్ సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ ఆదాశర్మ . మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పటికీ కెరీర్ కు అవి ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లకు వేడి పుట్టిస్తుంది. కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటూ హాట్ హాట్ గా స్టిల్స్ ఇస్తూ పిక్స్ షేర్ చేస్తుంది. రీసెంట్ గా టవల్ కట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి యువత హృదయాలను దోచేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp