హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బామ ఆదా శర్మ. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో వచ్చిన చిన్న చిన్న అవకాశాలకు ఒకే చెప్తూ బాలీవుడ్ లో అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పుడూ ఫోటోలను పోస్ట్ చేసే ఆదా తాజాగా కొన్ని ఫొటోస్ ను పోస్ట్ చేసింది. చిన్న నిక్కర్ తో ఆదా పెట్టిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Advertisements