లోకేష్ కనగ రాజ్ తమిళ స్టార్ దళపతి విజయ్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ‘లియో’. విజయ్‌కి జంటగా త్రిష నటిస్తుండగా.. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో..గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి.
కాగా ఈ విషయంపై ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. పవర్ ఫుల్ విలన్‌గా ఈ సినిమాలో అధీర సంజయ్ దత్ జాయిన్ అయినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.