యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. కృతి సనన్ సీతగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో కనపడబోతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, బడ్జెట్ 500కోట్లకు పైగా ఫిక్స్ చేశారు.
భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది చాలా కాలంగా ఆసక్తి నెలకొనగా, చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతోంది.
Rebel Star #Prabhas's #Adipurush [3D] Releasing Worldwide On 11th August, 2022 in Hindi, Telugu, Tamil, Kannada, Malayalam#Prabhas #SaifAliKhan @omraut @kritisanon @mesunnysingh #BhushanKumar @vfxwaala @rajeshnair06 @RETROPHILES1 @TSeries pic.twitter.com/oNws9sdLYd
— BA Raju's Team (@baraju_SuperHit) September 27, 2021
Advertisements