• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

అరున్నర అడుగుల బుల్లెట్టు! ‘అఖిరా’ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్

Published on : August 28, 2019 at 3:50 am


పవన్ కల్యాణ్ కొడుకు అఖిరా ఎలా వుంటాడు ? మహేశ్‌బాబులా ఆరడగులు వుంటాడా..? తండ్రి పవర్‌స్టార్‌లా అట్రాక్టీవ్ లుక్‌తో వుంటాడా..? తన అన్న రామ్‌చరణ్‌తేజ్ మాదిరి డ్యాన్స్, పెర్ఫామెన్స్‌పై కాన్సన్‌ట్రేట్ చేస్తాడా? తన పెదనాన్న మెగాస్టార్ పేరు నిలబెట్టేందుకు తెరముందుకు వస్తాడా? అసలు సినిమాల్లోకి ఎంట్రీ వుంటుందా..? ఇవన్నీ మెగాభిమానులు మాట్లాడుకునే ముచ్ఛట్లు. హీరో అడివి శేషు వీటన్నింటికీ కలిపి వారందరికీ ఓ షార్ట్‌ఫామ్ ఆన్సర్ ఇస్తున్నాడు.

అడివి శేష్‌ రీసెంటుగా ఫిల్మ్‌మేకర్‌, ఒకప్పటి పవర్‌స్టార్ బెటర్‌హాఫ్ రేణూ దేశాయ్‌ ఫ్యామిలీని కలిశాడు. పవన్‌ కల్యాణ్‌-రేణు సన్ అకీరా నందన్‌, డాటర్ ఆద్యతో కలిసి సరదాగా కాసేపు గడిపాడు. ఆ సంతోషాన్ని మెగా ఫ్యాన్స్‌తో పంచుకునే ప్రయత్నం చేశాడు. అఖిరా, రేణులతో తీసుకున్న ఫోటోల్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఏమన్నాడంటే…‘ఈ హ్యాండ్సమ్‌ కుర్రాడు అకీరాతో ఈ రోజు ఉత్సాహంగా గడిచింది. అతడికి ‘ఎవరు’ సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణూ దేశాయ్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది..’ ఇదీ అడివి శేష్ హ్యాపీ ఫీలింగ్స్. నువ్వునాకు నచ్చావ్ మూవీలో వెంకటేశ్ అన్నట్టు ‘ఈ ట్వీట్‌లో చాలా ఇన్ఫర్మేషన్ వుంది శేషూ.. మెగా ఫాన్స్ తరుఫున నీకు థాంక్స్ అలాట్..’

Spent a day with this handsome guy! #Akira He loved #Evaru so much, I was flattered, we just hung out and had lunch n talked about life in general. 6'4 with a booming voice! I love the fact that we are both left handed and have an insane number of things in common (scary tbh)! pic.twitter.com/nNtvGnXDEn

— Adivi Sesh (@AdiviSesh) August 26, 2019

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మహాశివరాత్రికి గాలి సంపత్

మహాశివరాత్రికి గాలి సంపత్

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

స్టేజ్ పై కుప్పకూలిన ప్రదీప్ మాచిరాజు దర్శకుడు

ప్రైమ్ లో మాస్టర్...డేట్ తెలుసా ?

ప్రైమ్ లో మాస్టర్…డేట్ తెలుసా ?

క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?

క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?

మహేష్ స్టోరీ పవన్ కు వెళ్లిందా ?

మహేష్ స్టోరీ పవన్ కు వెళ్లిందా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో క‌రోనా..కొత్త‌గా 158 మందికి పాజిటివ్

ఏపీలో క‌రోనా..కొత్త‌గా 158 మందికి పాజిటివ్

ద‌మ్ముంటే ఒక్క జీవో చూపించండి.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి స‌వాల్‌

ద‌మ్ముంటే ఒక్క జీవో చూపించండి.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి స‌వాల్‌

సుప్రీం కోర్టుకు ఏపీ 'పంచాయతీ' ‌- బిగ్ స‌స్పెన్స్

సుప్రీం కోర్టుకు ఏపీ ‘పంచాయతీ’ ‌- బిగ్ స‌స్పెన్స్

అమ్మా మీరైనా చెప్పండి.. మోదీ త‌ల్లికి ఓ రైతు భావోద్వేగ లేఖ‌

అమ్మా మీరైనా చెప్పండి.. మోదీ త‌ల్లికి ఓ రైతు భావోద్వేగ లేఖ‌

ఎక్క‌డో కొడుతోంది అర్వింద్.. జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే అంతే!

ఎక్క‌డో కొడుతోంది అర్వింద్.. జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే అంతే!

రాముడిది ఏ దేశ‌మో తెలియ‌దు- పిడ‌మ‌ర్తి ర‌వి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌

రాముడిది ఏ దేశ‌మో తెలియ‌దు- పిడ‌మ‌ర్తి ర‌వి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)