ఏపీలో గడిచిన 24గంటల్లో 58,519 మందికి కరోనా పరీక్షలు చేయగా… 326మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కొత్తగా మరో 350మంది కోలుకోగా, కొత్తగా మరణాలేవీ రిపోర్ట్ కాలేదు.
ఏపీలో మొత్తం కేసుల సంఖ్య- 8,82,612
యాక్టివ్ కేసుల సంఖ్య- 3,238
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,72,266
మరణాల సంఖ్య- 7,108