నాలుగు పదుల వయస్సు మీదపడుతున్న తన అందం తగ్గలేదంటుంది ఐశ్వర్యారాయ్. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరో వైపు సినిమాల్లో నటిస్తుంది ఈ అందాలబామ.సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ సినిమాలకు సంబందించిన విషయాలను, ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది ఐశ్వర్య. తాజాగా ఈ సుందరి ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసింది.
నెట్టింట్లో ఐశ్వర్య పెట్టిన ఫోటోలకు కుర్రకారుకు మతులుపోతున్నాయి అనటంలో సందేహం లేదు. 45 సంవత్త్సరాల వయస్సులో కూడా తన అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.