ఇప్పుడు ఎక్కడ విన్నా అఖండ..అఖండ..అఖండ. బాలయ్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పర్‌ఫెక్ట్ మాస్ సినిమా కావడంతో థియేటర్లకు వసూళ్ల జాతర పోటెత్తింది. ఈ కరోనా కాలంలో కొత్త సినిమాలను జనం ఆదరిస్తారా అనే అనుమానం ఉండేది. కానీ, అఖండ సినిమా కోసం థియేటర్ల దగ్గర ఉత్సాహం ఉర్రూతలూగుతూ కనిపిస్తోంది. ఇదే జోష్ లో నైజాంలో అఖండ ఘనమైన వసూళ్లను సాధిస్తోంది. నైజాంలో అఖండకు 11వ రోజు షేర్ రూ.90 లక్షలు వచ్చాయి. ఇక మొత్తం 11 రోజులకు గానూ రూ.17.25 కోట్లు వచ్చింది. ఏది ఏమైనా బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » అఖండ… వసూల్ రాజా…!