సామ్-చైతూ మరోసారి... - Tolivelugu

సామ్-చైతూ మరోసారి…

Akkineni Chaitanya And Samantha New Movie, సామ్-చైతూ మరోసారి…

వెంకీ మామతో రిలీజ్‌కు రెడీ అవుతోన్న చైతూ మరోసారి మజిలీ కాంబినేషన్‌ను రిపీట్ చేయబోతున్నారు. గీతా గోవిందం లాంటి హిట్ చిత్ర దర్శకుడు పరశురామ్‌తో చైతూ తన తదుపరి చిత్రం చేయబోతున్నారట. ఆ చిత్రంలో చైతూ పక్కన సమంత నటించబోతుందని… మంచి రొమాంటిక్ ఎంట్రటైనర్‌గా చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కథకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని… అతి త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

అంతా అయిపోయాక పవన్ పునరాలోచన

14రీల్స్ పథాకంపై ఈ చిత్రం నిర్మాణం ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో హిట్స్ అందుకున్న చైతూ… ఈసారి అదే జోరును కొనసాగిస్తాడో లేదో చూడాలి.

ప్రియాంకరెడ్డి హత్య- సీఎం కేసీఆర్ స్పందన ఏదీ…?

Share on facebook
Share on twitter
Share on whatsapp