మనసంతా సంతోషమే! - Tolivelugu

మనసంతా సంతోషమే!

అక్కినేని ఫామిలీ చాలా సరదా ఫ్యామిలీ..! ప్రతి అవకాశాన్ని ఆనంద తీరంగా మార్చుకుంటుంది. కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా వారం రోజుల స్పెయిన్ టూర్ అక్కినేని వారి చిన్నబ్బాయ్ అండ్ ఫ్యామిలీకి ఒక అందమైన అనుభవం..!!

ఇప్పటికే అందమైన కొన్ని జ్ఞాపకాలను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్న అక్కినేని ఫ్యామిలీ తాజాగా మరికొన్ని ఖుషీ చిత్రాలను బయటపెట్టింది. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా వారం రోజుల టూరులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మధుర జ్ఞాపకంగా ఎంజాయ్ చేశారు. వారం రోజుల మధురానుభూతితో ‘మనసంతా సంతోషమే’ అంటూ తిరిగి వచ్చేశారు.

బీచ్‌లో సరదాలు… బెలూన్లతో ఆటలు… హ్యాపీ మెమోరీస్ గ్రూప్ ఫొటోస్… టోటల్‌గా వారికి అది వండర్ ఫుల్ వీక్.!

ఎల్లప్పుడూ బిజీబిజీగా ఉండే అక్కినేని ఫ్యామిలీ నాగార్జున బర్త్ డే వీక్ హాపీ డేస్…జాలీడేస్ అంటూ ఎంజాయ్ చేసేసింది.

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం… అంటూ స్వీట్ మెమోరీస్‌తో హైదరాబాద్ చేరుకుంది అక్కినేని కుటుంబం.

View this post on Instagram

All good things must come from within 🌈

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Share on facebook
Share on twitter
Share on whatsapp