శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అలాగే ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది కథ ఈ నెల 24న సినిమాని రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలోనే నిన్న ఈ ట్రైలర్ను విడుదల చేసిన ఈ ట్రైలర్ చూసిన కింగ్ నాగార్జున
లవ్ స్టోరి చిత్రంలోని ఓ పోస్టర్‌ని.. తన తండ్రి, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమనగర్ చిత్ర పోస్టర్‌తో పోల్చుతూ.. ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. 24, సెప్టెంబర్ 1971లో ప్రేమనగర్ చిత్రం విడుదలైతే.. 24, సెప్టెంబర్ 2021న చైతూ లవ్ స్టోరి విడుదల కాబోతోంది అని తెలిపారు. అలాగే లవ్ స్టోరి చూడడానికి చాలా బాగుందిరా ఛై.. ఆల్ ద బెస్ట్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
#LoveStory Looking good ra chay!!
All the best!! https://t.co/a2Ud4a2lQc pic.twitter.com/dBjVZLcdHM— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 13, 2021
Advertisements