పెళ్లయ్యాక కూడా తన అందం తగ్గలేదంటుంది అక్కినేని సమంత. తన లైఫ్ స్టైల్ లో మార్పులేదంటుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో అగ్రహీరో ల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే… సమంత కొన్ని పిక్స్ షేర్ చేసింది. వయ్యారంగా నిలుచుని తన అందం తగ్గలేదన్నట్టుగా ఫోజులిచ్చింది.