అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తున్న సంగతి. సినిమా ఎంత హిట్టయిందో ఈ సినిమాలో పాటలు అంతకన్నా హిట్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు ముందు విషయం చెప్పకుండా అభిమానులకు థియేటర్లలో కనువిందు చేసిన శ్రీకాకుళ జానపద గేయం సిత్తరాల సిరపడును పాట లిరికల్ వీడియో విడుదల చేశారు.
సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ పాటల తరహాలో సిత్తరాల సిరపడు ఎన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
సిత్తరాల సిరపడు లిరికల్ వీడియో ఇదే…
Advertisements