బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు ఈ అమ్మడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగుభాయి కతీయవాడి సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అలియా భట్ ముంబైలోని కంటీపుర కు చెందిన ఫేమస్ బ్రోతల్ హౌస్ ఓనర్ గంగు బాయిగా కనిపించబోతుంది.
గంగు బాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో గంగుబాయి యుక్తవయసు నుండి ముసలితనం వరకూ ఎలా ఉందో అలానే అలియా కూడా కనిపించబోతున్నాడట.