1999లో బాలనటిగా సంఘర్ష్ సినిమాలో నటించిన అలియా…. 2012 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్ భట్ కూతురిగా ఎంట్రీతోనే గుర్తింపు పొందిన అలియా తనకు వచ్చిన డబ్బుతో విలాస జీవితాన్ని గడుపుతోంది.
- నవంబర్ 2020 లో బాంద్రాలో 32 కోట్ల రూపాయలు పెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుంది.
- 1.37 కోట్లను వెచ్చించి BMW కార్ కొనుక్కుంది.
- వైనిటీ వైన్ అనే పేరుతో మరో ఇంటిని నిర్మించుకున్న అలియా షూటింగ్ లేని టైంలో ఇక్కడే ఉంటుందట! ఈ ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం విశేషం.
- 2018 10.43 కోట్లతో లండన్ లో ఓ ఇంటిని కొనుగోలు చేసింది అలియా.!