బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. యాడ్ ఎ మమ్మా పేరు తో కిడ్స్ రెడీమేడ్ షోరూంను అలియాభట్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే మహేష్ బాబు విజయ్ దేవరకొండ సమంత తదితరులు వస్త్ర రంగంలో అడుగు పెట్టి కొనసాగుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌లో గంగుబాయ్ కతియావాడి, బ్రహ్మాస్త్ర సినిమాలతో పాటు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తోంది ఆలియాభట్.