దిశ హత్యాచార నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవ్వటంతో… పోలీసులు వీలైనంత త్వరగా అంత్యక్రియలు జరిగేలా చూస్తున్నారు. నిందితుల తరపు బంధువులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రతిపాదనతో అంత్యక్రియలకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు.
ఎంతమందిని ఇలా ఎన్‌కౌంటర్ చేస్తారు: మంచు లక్ష్మి
నన్ను చంపండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా
ఎన్‌కౌంటర్ ప్లేస్‌కు కుటుంబ సభ్యులు
శుక్రవారం రాత్రికే అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం కనపడుతోంది. నలుగురు నిందితుల్లో ముగ్గురిది ఒకే ఊరు కావటంతో ఏర్పట్లన్నీ ఇప్పటికే పూర్తికాగా, ఆరిఫ్ పాషా అంత్యక్రియలకు కూడా బంధువులు ఏర్పాట్లు చేశారు.
ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం : నిర్భయ తల్లిదండ్రులు