స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమా పాటలు అలరిస్తుండగా… జనవరి 6న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపుకోనుంది. అయితే… ఈ సినిమాలో రాములో… రాముల సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటకు బన్నీ వేసిన స్టెప్‌పై కూతురు అర్హ దోశ స్టెప్ అంటూ కామెంట్ చేసింది. ఆ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బన్నీ, అర్హ సంభాషణ మీరూ ఒకసారి చూడండి..