• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

అంగవైకల్యాన్ని అధిగమించిన అల్లు అర్జున్ పాట- వీడియో

Published on : February 11, 2020 at 4:21 pm

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దానికి కారణం ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి. సినిమా రిలీజ్ కు ముందు కూడా థమన్ మ్యూజిక్ మ్యాజిక్ చేసి ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో పాటల కోసం కూడా థియేటర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు.

అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించిన సాంగ్స్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా టిక్ టాక్ లో ఎక్కువ ఈ సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తన సోదరితో బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. తాజాగా ఇద్దరు వికలాంగులు బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశారు. చేతులు లేని యువతి, కాళ్ళు లేని యువకుడు డాన్స్ చేస్తున్న వీడియోను స్టైల్లిష్ స్టార్ అల్లుఅర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ సంగీతం వైకల్యాన్ని అధిగమిస్తుంది అనటానికి ఇదే నిదర్శనం అంటూ ఈ వీడియో నా మనసుకు తాకిందనని చెప్పుకొచ్చారు అల్లుఅర్జున్.

అల్లు అర్జున్ ట్వీట్ చేసిన వీడియో ఇదే…

This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP

— Allu Arjun (@alluarjun) February 10, 2020

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

(no title)

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

అల్ల‌రి న‌రేష్ నాంది డిజిట‌ల్ రిలీజ్...?

అల్ల‌రి న‌రేష్ నాంది డిజిట‌ల్ రిలీజ్…?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

శ‌శిక‌ళ విడుద‌ల‌- ట్విస్ట్ ఇచ్చిన సీఎం ప‌ళ‌నిస్వామి

శ‌శిక‌ళ విడుద‌ల‌- ట్విస్ట్ ఇచ్చిన సీఎం ప‌ళ‌నిస్వామి

హిందుత్వ సెంటిమెంట్ తోనే మేయ‌ర్ సీటుపై టీఆర్ఎస్ క‌న్ను...?

హిందుత్వ సెంటిమెంట్ తోనే మేయ‌ర్ సీటుపై టీఆర్ఎస్ క‌న్ను…?

తెలంగాణ క‌రోనా-147 కేసులు.. 399 రికవరీలు

తెలంగాణ క‌రోనా-147 కేసులు.. 399 రికవరీలు

రైతు ర్యాలీలో హింస వెనుక బీజేపీ ఎత్తుగ‌డ‌లు?

రైతు ర్యాలీలో హింస వెనుక బీజేపీ ఎత్తుగ‌డ‌లు?

ఆల్‌టైం హైం రికార్డు.. రూ.93కి పెట్రోల్ ధ‌ర‌

ఆల్‌టైం హైం రికార్డు.. రూ.93కి పెట్రోల్ ధ‌ర‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)