29ఏళ్ళ క్రితం అంటూ అల్లు అర్జున్ పోస్ట్ - Tolivelugu

29ఏళ్ళ క్రితం అంటూ అల్లు అర్జున్ పోస్ట్

29 సంవత్సరాల క్రితం తన తాత అల్లురామలింగయ్యతో దిగిన ఒక ఫోటోను అల్లుఅర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సరిగ్గా 29 సంవత్సరాల క్రితం పద్మశ్రీ అందుకుని వస్తున్న అల్లురామలింగయ్యకు స్వాగతం పలకటం కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళామంటూ అల్లుఅర్జున్ తెలిపారు. అలా రామలింగయ్య గారిది పాలకొల్లు నుంచి పద్మ శ్రీ వరకు అద్భుత ప్రయాణం అంటూ పోస్ట్ చేశాడు అల్లుఅర్జున్. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన అల్లురామలింగయ్య ఎన్నో పాత్రలకు న్యాయం చేస్తూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు.అల్లురామలింగయ్య 1990 లో పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు.

Allu arjun Remembers His Grandpa with Cute Pic, 29ఏళ్ళ క్రితం అంటూ అల్లు అర్జున్ పోస్ట్

Share on facebook
Share on twitter
Share on whatsapp