• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఆగస్టు 13… గుర్తుపెట్టుకోండి !!

Published on : January 28, 2021 at 11:43 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతో స్టైల్ తో కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని గెలుచుకున్నారు. గతేడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య ఆర్య2 చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది మిమ్మల్నందర్నీ థియేటర్లలో కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మరోసారి మ్యాజిక్ చేస్తానని ఆశిస్తున్నా అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo

— Allu Arjun (@alluarjun) January 28, 2021

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ముంబైలో ఖ‌రీదైన ఇల్లుకొన్న ర‌ష్మీక మంద‌న్న‌

ముంబైలో ఖ‌రీదైన ఇల్లుకొన్న ర‌ష్మీక మంద‌న్న‌

అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా ?

అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా ?

ఈసారి మాస్ సాంగ్ తో వకీల్ సాబ్ ?

ఈసారి మాస్ సాంగ్ తో వకీల్ సాబ్ ?

త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్ సినిమా అప్డేట్

త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్ సినిమా అప్డేట్

బోయపాటి సరిపెట్టుకుంటాడా..!!

బోయపాటి సరిపెట్టుకుంటాడా..!!

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుపై కీల‌క వాద‌న‌లు

రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుపై కీల‌క వాద‌న‌లు

వ్యాక్సినేష‌న్ స్పీడ‌ప్ పై స‌ర్కార్ ఫోక‌స్- 20వేల ప్రైవేటు ఆసుపత్రుల ఎంపిక‌

వ్యాక్సినేష‌న్ స్పీడ‌ప్ పై స‌ర్కార్ ఫోక‌స్- 20వేల ప్రైవేటు ఆసుపత్రుల ఎంపిక‌

112 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఇంగ్లాండ్

112 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఇంగ్లాండ్

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు- రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు- రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Dasoju Srvan

టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదు..

షిర్డీలో నైట్ క‌ర్ఫ్యూ..ద‌ర్శ‌న వేళ‌ల్లోనూ మార్పు

షిర్డీలో నైట్ క‌ర్ఫ్యూ..ద‌ర్శ‌న వేళ‌ల్లోనూ మార్పు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)