సంక్రాంతి బరిలో ఉన్న సినిమా అల్లుడు అదుర్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. జనవరి 15న విడుదల కాబోతున్న ఈ మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రాక్షసుడు మూవీ తర్వాత తను చేస్తున్న నెక్ట్స్ సినిమా కావటంతో యాక్షన్ సీన్స్ కు కొదవ ఉండదు. అయితే సారి కామెడీ కూడా బాగానే పండించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది.
ట్రైలర్ ఇదే