చీరాల విలేఖరి నాగార్జునరెడ్డిపై ఆమంచి వర్గీయుల దాడి.
తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న రెడ్డి.
ఆమంచి అక్రమాలను బయట పెట్టాడని గతంలో నాగార్జునరెడ్డిపై దాడి
ఆ దాడిలో అతని కాలు విరక్కొట్టిన ఆమంచి అనుచరులు.
ఈరోజు జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి వస్తుండగా దాడి. ఆందోళనకరంగా నాగార్జునరెడ్డి ఆరోగ్యం.
వైసీపీలో చేరి చీరాలలో ఓడిపోయాక పెరిగిన ఆమంచి దౌర్జన్యాలు