ఇండియాలో ఆటోమొబైల్ రంగానికి మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కార్ల విషయంలో ఇక్కడి ప్రజలు కొత్త బ్రాండ్స్ ను ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కియా మోటర్స్…..కియా బాటలోనే తమ కార్లను లాంచిక్ చేయడానికి రెడీ అయ్యింది సిట్రోన్ కంపెనీ… PSA గ్రూప్ కు చెందిన కంపెనీ 2017 లో HM అంబాసిడర్ రైట్స్ కొనుగోలు చేసింది.
అంబాసిడర్ కార్లకు కాస్త మోడల్ మార్చి అధునిక హంగులతో తీర్చిదిద్ది 2022 లో లాంచ్ చేయాలని చూస్తుంది ఆ కంపెనీ! 80 లో స్టేటస్ ఐకాన్ గా నిలిచిన అంబాసిడర్ ను మరి ఇప్పుడు ఆదరిస్తారా? లేదా అని వేచిచూడాలి.