జాతీయ జెండా అంటే ఆ దేశ ఆత్మగౌరవం… చాలా దేశాల్లోని జాతీయ జెండాలకు ఓ ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని ఎలా ఎగురవేయాలి, దాన్ని ఎలా గౌరవించాలి అనే విషయాలను స్పష్టంగా చెప్పబడతాయి. కానీ అమెరికా జాతీయ జెండా విషయంలో ఓ విషయం మాత్రం అస్సలు అర్థం కాదు.
అమెరికాలో జాతీయ జెండాను … అండర్ వేర్లుగా , చెప్పులపై డిజైన్లుగా, డోర్ మ్యాట్ లుగా, స్కర్ట్ లు గా…ఇలా రకరకాల రూపంలో వాడుతుంటారు. అప్పుడప్పుడు అదే పైత్యంతో మనం దేవతలుగా కొలిచే రూపాలను కూడా కించపరుస్తుంటారు.
ఈ ఫోటోలు చూడండి: