పార్లమెంట్ స్థాయి అఖిల పక్ష సమావేశంలో విజయసాయి రెడ్డి కి షాక్ తగిలింది. అవవసర విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ అమిత్ షా గట్టిగా చెప్పారట చిదంబరం. పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతలు కోరిన సమయం విజయసాయిరెడ్డి కలుగ జేసుకుని జగన్ కేసులు ప్రస్తావన ఎత్తారట.
ఇక ఒక్క సరిగా అఖిల పక్ష నేతలంతా విజయసాయిరెడ్డి మీద ఫైర్ అయ్యారట. ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలీదా, మొదట పార్లమెంట్ స్థాయి అఖిల పక్ష సమావేశం ఎందుకు పెడతారో ఫస్ట్ తెలుసుకో అంటూ హెచ్చరించారట. చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యం పై అసహనం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్ షా..కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించాడట.దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు. మీకు సంభందం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారని అమిత్ షా విజయసాయిరెడ్డి మీద అసహనం వ్యక్తం చేశారట. మరో వైపు జగన్ జైలు వ్యవహారాన్ని చిదంబరంకు ఎలా ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.