• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Business » ఈ ఇంటిని మడతెట్టి పట్టుకుపోవచ్చు..!

ఈ ఇంటిని మడతెట్టి పట్టుకుపోవచ్చు..!

Last Updated: January 17, 2023 at 9:20 pm

ఇల్లుకట్టి చూడు పెళ్ళిచేసి చూడు అన్నారు.మనిషి జీవితంలో ఇల్లు కట్టడం అనేది ప్రధాన విషయంగా పెద్దలు చెబుతారు. కొన్ని మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టడం కోసం వలసపోతాయి.అక్కడ ఊడిగం చేసి సంపాదించిన డబ్బుతో తమ సొంతింటి కల నెరవేర్చుకుంటాయి.


అంత కష్టపడి కట్టుకున్న ఇంటిని.. ఏదో అవసరం కోసమని, ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడో అమ్ముకోవడానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే ఆ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి.

అన్నేళ్లపాటు ఆ ఇంటితో అల్లుకున్న అనుబంధాలు మరిచిపోవడం అంత సులభం కాదు. కానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే ఈ బాధ తొలగిపోతుంది.

కోరుకున్న చోటికి సులభంగా తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవడమే ఈ ఇంటి ప్రత్యేకత. దీన్ని ఫోల్డబుల్ హౌస్ గా చెబుతారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ మాదిరిగా ఉంటుంది. చిన్న కుటుంబానికి సరిపోతుంది. లేదంటే బ్రహ్మచారులకు అనుకూలం. దీని ధర 49,500 డాలర్లు. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.40 లక్షలు .

‘‘దీన్ని భారత్ లో మరిత చౌకగా తయారు చేయవచ్చు. విపత్తుల తర్వాత వేగంగా షెల్టర్ ఏర్పాటుకు ఈ నమూనా చక్కగా సరిపోతుంది. అందుబాటు ధరలకే ఇళ్ళను అందించాలన్న మన సమస్యలకు ఆవిష్కరణలే సమాధానం అవుతాయి’’

అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీని పేరు బాక్సబుల్ ఫోల్డింగ్ హౌస్. ఈ చిన్ని ఇంట్లో ఒక ఓపెన్ కిచెన్, బెడ్ రూమ్, హాల్ ఉంటాయి. దీన్ని ఫోల్డ్ చేసి, కావాల్సిన చోట అన్ ఫోల్డ్ చేసుకోవడమే. మరిన్ని వివరాలను https://www.boxabl.com/ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.

An un-foldable, 500 sq ft house for about 40L rupees. Probably could be manufactured even cheaper in India. Perfect for post-disaster shelters also. Innovation is the answer to our problems of providing affordable homes. pic.twitter.com/1CRPPpvla1

— anand mahindra (@anandmahindra) January 12, 2023

Primary Sidebar

తాజా వార్తలు

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఖడ్గం సినిమాలో రవితేజ ఆ పాత్ర అడిగాడా…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap