కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు డిసెంబర్ 31 రాత్రి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఎదురు చూశారు. సామాన్యులతో పాటు ప్రముఖులు సినీ తారలు కూడా న్యూ ఇయర్ ని మరింత కొత్తగా స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ హాలీడేస్ ని ఎంజాయ్ చేయడానికి విహార యాత్రలకు వెళ్లారు. వారిలో లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా ఉంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన చిత్రాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పెడుతూ అభిమానులను అలరిస్తోంది.
అనన్య పాండే, జాన్వీ కపూర్, దిశా పటానీ తమ దుస్తులతో అభిమానులను కట్టిపడేస్తున్నారు. చూపులు అన్ని తమ వైపునకే తిప్పుకుంటున్నారు.