జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుని యువతని తన అందంతో కట్టిపడేస్తున్న అనసూయ సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ మరో ఫోటో ని షేర్ చేసుకుంది. వయ్యారం ఒలకబోస్తూ, సిగ్గుపడుతూ స్మైల్ ఇచ్చిన ఫోటో పెట్టి ఎవరో గెస్ చెయ్యండి అంటూ రాసుకొచ్చింది.
ఇప్పటికే రంగమ్మత్త గా రంగస్థలం, క్షణం,సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ షో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.