బుల్లితెర యాంకర్, జబర్ధస్త్ క్వీన్ అనసూయను తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఒక వైపు బుల్లితెర మీద తన అందాలను ఆరబోస్తూ, అప్పుడప్పుడు వెండితెర మీదకూడా మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అనసూయ కొత్త కొత్త స్టిల్స్ తో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసింది. వైట్ కలర్ గౌన్ లో ఈ ముద్దుగుమ్మ పెట్టిన ఫోటోలు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి.
డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ తో అనసూయ ఫోజులు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అనసూయ నీ అందానికి ఫిదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.