ఇటీవల బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేస్తున్న యాంకర్ అనసూయ. ఒక్క జబర్దస్త్ షో మాత్రమే కాదు. తన దగ్గరకు వచ్చిన ఏ షో లను విడిచిపెట్టట్లేదు ఈ అమ్మడు. ఒకవైపు బుల్లితెర షోలు మరో వైపు సినిమాలతో రెండుచేతుల సంపాదిస్తుంది అనసూయ. ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ సెగలు పుట్టింస్తుంది. చీరల లే కాదు, మోడల్ డ్రెస్ లతో కూడా నెటిజన్లకు కనువిందు చేస్తుంది.
Advertisements